త్వరలో 50 వేల దిగువకు తులం బంగారం..?
బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి.
బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ గమనించినట్లయితే, ఒక ఔన్సు బంగారం ధర గడచిన నెల రోజుల్లో ఏకంగా 100 డాలర్లు తగ్గిపోయింది. దీంతో దేశీయంగా కూడా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.