Asianet News TeluguAsianet News Telugu

Budget 2021-22: ఎకనామిక్ సర్వే ముఖ్యాంశాలు తెలుగులో

భారతదేశ ప్రధాని  నరేంద్ర మోడీ సర్కార్  ఆర్థిక సర్వే ను నేడు సమర్పించారు.

First Published Jan 30, 2021, 2:03 PM IST | Last Updated Jan 30, 2021, 2:03 PM IST

భారతదేశ ప్రధాని  నరేంద్ర మోడీ సర్కార్  ఆర్థిక సర్వే ను నేడు సమర్పించారు. ఈ నివేదిక దేశ ఆర్థిక వ్యవస్థ  ప్రస్తుత స్థితి, ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితాలను చూపుతుంది. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 ఫిబ్రవరి 1 న పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఎకనామిక్ సర్వే ప్రతి సంవత్సరం బడ్జెట్ ముందు ప్రవేశపెడతారు. ఈ సర్వే నివేదికను ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సిఇఎ) నేతృత్వంలోని బృందం తయారు చేస్తుంది.