Budget2021-22: భారతదేశ గతిని మార్చిన ఈ అయిదు బడ్జెట్ల గురించి తెలుసా..?

భారతదేశంలో ప్రతి సంవత్సరం యూనియన్  బడ్జెట్ ను ఫిబ్రవరిలో సమర్పిస్తారు. 

First Published Jan 30, 2021, 4:46 PM IST | Last Updated Jan 30, 2021, 4:47 PM IST

భారతదేశంలో ప్రతి సంవత్సరం యూనియన్  బడ్జెట్ ను ఫిబ్రవరిలో సమర్పిస్తారు. అయితే స్వాతంత్ర్యం తరువాత కొన్ని అరుదైన బడ్జెట్లను  సమర్పించారు, వీటిని ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. ఇలాంటి బడ్జెట్లను   ఇప్పటివరకు 5 మాత్రమే ఉన్నాయి, అయితే ఇవి కొన్ని కారణాల వల్ల మాత్రమే ఎప్పటికీ గుర్తుండిపోయేల చేసాయి. ఈ బడ్జెట్లలో  కొన్నిటిని  బ్లాక్ బడ్జెట్, జెనరస్ ​​బడ్జెట్, రోల్ బ్యాక్ బడ్జెట్  అని పిలుస్తారు.