కోటీశ్వరుడు కావడమే మీ లక్ష్యమా... రోజుకి 10 - 20 రూపాయలతో మీ కలలను సాకారం చేసుకోండి

చాలా మంది భారతదేశంలో పెట్టుబడి కోసం బ్యాంకు FDలను ఎంచుకుంటారు. నేటి కాలంలో FDనుండి అధిక రాబడి పొందడం కష్టం. 

First Published Jul 25, 2023, 5:32 PM IST | Last Updated Jul 25, 2023, 5:32 PM IST

చాలా మంది భారతదేశంలో పెట్టుబడి కోసం బ్యాంకు FDలను ఎంచుకుంటారు. నేటి కాలంలో FDనుండి అధిక రాబడి పొందడం కష్టం. ఎక్కువ రాబడులు కావాలంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు అంటున్నారు. గత రెండు దశాబ్దాలుగా, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే వ్యక్తులు అధిక రాబడిని పొందడంలో విజయవంతమయ్యారు.