Asianet News TeluguAsianet News Telugu

ఏప్రిల్ లో బ్యాంకులు పనిచేసేది 18 రోజులే, సెలవుల పూర్తి లిస్ట్

న్యూ ఢీల్లీ: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) క్యాలెండర్ ప్రకారం భారతదేశంలోని అన్నీ బ్యాంకులు ఏప్రిల్ నెలలో 14 రోజులు మూతపడనున్నాయి. 

న్యూ ఢీల్లీ: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) క్యాలెండర్ ప్రకారం భారతదేశంలోని అన్నీ బ్యాంకులు ఏప్రిల్ నెలలో 14 రోజులు మూతపడనున్నాయి. ఈ 14 రోజులలో ఎనిమిది  వివిధ పండుగ సెలవులు,  ఏప్రిల్ 1 బ్యాంక్స్ క్లోసింగ్ డే ఉన్నాయి. మిగిలినవి నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలతో సహా సాధారణ సెలవులు కూడా ఉన్నాయి.