మీ అక్కౌంట్ నుండి డబ్బు పోయిందా… అయితే బ్యాంకులదే బాధ్యత.. ఈ విషయాన్ని తెలుసుకోండి.. ...
ఖాతాదారుడి నగదును అతడి ప్రమేయం లేకుండా ఉపసంహరిస్తే దానికి బ్యాంకులే బాధ్యత వహించాలని జాతీయ వినియోగదారుల కమిషన్ గతంలో ఒక తీర్పును కూడా ఇచ్చింది.
ఖాతాదారుడి నగదును అతడి ప్రమేయం లేకుండా ఉపసంహరిస్తే దానికి బ్యాంకులే బాధ్యత వహించాలని జాతీయ వినియోగదారుల కమిషన్ గతంలో ఒక తీర్పును కూడా ఇచ్చింది. దానికి ఆర్‌బిఐ సైతం అంగీకరిస్తూ కొన్ని నియమ నిబంధనలు సైతం 2018లో రూపొందించింది.