Asianet News TeluguAsianet News Telugu

తెలుగు రాష్ట్రాలకు ఏమీ లేదు: పెదవి విరిచిన నిపుణులు

భారత దేశ ఆర్థిక వ్యవస్థపై  కోవిద్ ప్రభావం తరువాత కేంద్రం ప్రవేశ పెడ్తున్న  బడ్జెట్ కావడంతో అందరిలో కొంచెం ఆసక్తి నెలకొంది . 

First Published Feb 1, 2021, 4:45 PM IST | Last Updated Feb 1, 2021, 4:48 PM IST

భారత దేశ ఆర్థిక వ్యవస్థపై  కోవిద్ ప్రభావం తరువాత కేంద్రం ప్రవేశ పెడ్తున్న  బడ్జెట్ కావడంతో అందరిలో కొంచెం ఆసక్తి నెలకొంది. కానీ బడ్జెట్ లో  ఇంకా చాల చోట్ల వెసులుబాటు కల్పించవలసిన అవసరముందనేది నిపుణుల అభిప్రాయం ,అలాగే  ఎలక్షన్స్ ఉన్న చోట ఎక్కువ దృష్టిసారించారు  అనేది కూడా చెబుతున్నారు .