Asianet News TeluguAsianet News Telugu

ఉగాది 2020: శార్వరి నామ సంవత్సరంలో వెలుగునీడలు

శార్వరీ అంటే చీకటి. నిశి రూపంలో, రాత్రి రూపంలో కనిపించే దుర్గ అని అర్థం. 

శార్వరీ అంటే చీకటి. నిశి రూపంలో, రాత్రి రూపంలో కనిపించే దుర్గ అని అర్థం. ఈ యేడాది శుభత్వం బాగానే ఉంది కానీ అంటువ్యాధులు ప్రబలే అవకాశాలూ చాలానే కనిపిస్తున్నాయి. విల్ పవర్ తో వీటిని ఎదర్కోవచ్చు అంటున్నారు ప్రముఖ జ్యోతిష్యపండితులు డా. సాగి కమలాకరశర్మ గారు..ఆ పంచాంగశ్రవణం వీడియో...