సంపద కోసం లక్షిదేవికి ఏ ప్రసాదంతో ఎలా పూజ చేయాలో తెలుసా..?
చాలామంది బాగా సంపాదిస్తున్న సంపద (Wealth) నిలవడం లేదని బాధపడుతుంటారు.
ఎంత ఖర్చు తగ్గించుకున్న ఏదో ఒక రూపంలో డబ్బు వృధా అవుతుందని ఆర్థికంగా నష్టపోతున్నామని దిగులు చెందుతుంటారు. అయితే ఆర్థికంగా స్థిరపడాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలి. కనుక సంపద వృద్ధి చెంది ఆర్థికంగా స్థిరపడాలంటే లక్ష్మీదేవికి ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..