మకర సంక్రాంతి గురుంచి తెలుసుకోవలసిన విషయాలు
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడంతో మకరసంక్రమణం ప్రారంభమవుతుంది .
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడంతో మకరసంక్రమణం ప్రారంభమవుతుంది . మకర సంక్రమణం నుండే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది .అందుకే మకర సంక్రాంతి ఎంత ప్రాముఖ్యమైనదో dr . ఎం. ఎన్ ఆచార్య గారు వివరించారు .