Asianet News TeluguAsianet News Telugu

సూర్య గ్రహణం..ఆకాశంలో అద్భుతం... సాగిందిలా!

నేడు భారతదేశంతో సహా ఆటో కాంగో నుండి ఇటు చైనా వరకు కనపడుతున్న విషయం తెలిసిందే. 

నేడు భారతదేశంతో సహా ఆటో కాంగో నుండి ఇటు చైనా వరకు కనపడుతున్న విషయం తెలిసిందే. ఈ గ్రహణం కంకణాకారంగా మనకు కనబడుతున్న విషయం తెలిసిందే. ఈసారి మన దగ్గర గ్రహణం రోజున ఆకాశం మేఘావృతమై ఉండడంతో చాలాచోట్ల కనబడడంలేదు. మీకోసం గ్రహణం స్పర్శ నుండి విడుపు వరకు ఎలా ఉందో ఒకసారి చూడండి.