దానికి డేట్ ఫిక్స్ చేసిన నాసా.. ఆ గ్రహశకలం ఢీ కొడితే అంతే...

ఈ సంవత్సరం యుగాంతమా? తుఫాన్లు, రకరకాల వ్యాధులు, మిడతల దాడి, కరోనావైరస్.. 

First Published Aug 25, 2020, 4:58 PM IST | Last Updated Aug 25, 2020, 4:58 PM IST

ఈ సంవత్సరం యుగాంతమా? తుఫాన్లు, రకరకాల వ్యాధులు, మిడతల దాడి, కరోనావైరస్.. ఇప్పుడు గ్రహశకలాలు.. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే యుగాంతం రాబోతుందా అనిపిస్తుంది. దీనికి బలం చేకూరుస్తూ నాసా  ఈ సంవత్సరం చివర్లో... భయంకరమైన గ్రహశకలం... భూమివైపు రాబోతోందని చెప్పింది. అదే యుగాంతం అని చాలా మంది పాస్టర్లు చెబుతున్నారు.