Asianet News TeluguAsianet News Telugu

పవన్ ఓ పవర్, పిలిస్తే వెళ్తా: సినీ సంగీత దర్శకుడు కోటి (వీడియో)

తెలుగు సినిమాల్లో తన మ్యూజిక్ ద్వారా మ్యాజిక్ చేసిన సంగీత దర్శకుడు కోటి ఏషియా నెట్ టీంతో తన పొలిటికల్ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. పవన్ జనసేన గురించి మాట్లాడుతు... ఆయన నిజాయితీ గల వ్యక్తి అని, పవన్ లాంటి క్యాలిబర్ ఉన్న వ్యక్తి పిలిస్తే కచ్చితంగా వెళ్తా.. అంటూ పవన్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.