జూ. ఎన్టీఆర్ రీల్ హీరో అయితే జగన్ రియల్ హీరో: ఎమ్మెల్యే శ్రీదేవి
గుంటూరు. రాఖి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రీల్ హీరో మాత్రమే కానీ జగన్ రియల్ హీరో అని ఎమ్మెల్యే.ఉండవల్లి శ్రీదేవి అన్నారు.
గుంటూరు. రాఖి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రీల్ హీరో మాత్రమే కానీ జగన్ రియల్ హీరో అని ఎమ్మెల్యే.ఉండవల్లి శ్రీదేవి అన్నారు. తాడికొండలో గెలుపు సాధించిన సర్పంచ్ అభ్యర్థులను సన్మానసభలో శ్రీదేవి ఈ వ్యాఖ్యలు చేశారు. జనసేన టిడిపిలోకి వెళ్ళినా... టిడిపి బీజేపికి వెల్లినా మరో ముప్పై సంవత్సరాలు జగనే సీఎం అన్నారు. నాగుపాము ఎలా విషాన్ని చిమ్ముతుందో మాజీ సీఎం చంద్రబాబు కూడా విష ప్రచారం చేస్తున్నారన్నారు. రాజన్న రాజ్యం కంటే మించిన రాజ్యాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెచ్చారని శ్రీదేవి అన్నారు.