చంద్రబాబు గంజాయి తాగుతాడు...ఆ బస్సులో చేసేదదే... : కొడాలి నాని సంచలనం
గుడివాడ : తనపై అవినీతి ఆరోపణలు చేసిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
గుడివాడ : తనపై అవినీతి ఆరోపణలు చేసిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గంటకోసారి గంజాయి తాగుతూ చంద్రబాబు పిచ్చివాగుడు వాగుతున్నాడని అన్నారు. గంజాయి దందా చేసే అచ్చెన్నాయుడును అందుకే వెంటపెట్టుకుని తిరుగుతాడని ఆరోపించారు. ఊళ్లో రంకులన్నీ మాకు అంటగడుతున్న చంద్రబాబే పెద్ద రంకుగాడని మండిపడ్డారు. మట్టి, ఇసుక తిని రాష్ట్రాన్ని దోచుకున్న చంద్రబాబు రూ. 647 కోట్ల ఆస్తులు కూడబెట్టాడని ఆరోపించారు. చంద్రబాబు ఓ 420... ఇలాంటి వ్యక్తి గురించి అంబేద్కర్ జయంతి రోజున మాట్లాడటం సరికాదని కొడాలి నాని అన్నారు.