Asianet News TeluguAsianet News Telugu

అదిరిపోయే స్టెప్పులేసిన వైసిపి ఎమ్యెల్యే ద్వారంపూడి...

కాకినాడ : నిత్యం ప్రజాసేవ, అధికారిక కార్యక్రమాలతో బిజీగా వుండే ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బుధవారం సరదాగా చిందేసారు.

First Published Jun 28, 2023, 5:02 PM IST | Last Updated Jun 28, 2023, 5:02 PM IST

కాకినాడ : నిత్యం ప్రజాసేవ, అధికారిక కార్యక్రమాలతో బిజీగా వుండే ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బుధవారం సరదాగా చిందేసారు. కాకినాడలోని జైన దేవాలయాలనికి ఆ మత గురువులు విచ్చేసిన సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్వాడీ వ్యాపారుల అభ్యర్థన మేరకు అధికార వైసిపి ఎమ్మెల్యే ద్వారంపూడి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి సరదాగా డ్యాన్స్ చేసారు ద్వారంపూడి.