Video news : వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి పెద్ద దురదృష్టం ఇసుక
రాష్ట్రంలో ఇసుక కొరత ఉందని....అందులో ఏమాత్రం అనుమానం లేదని బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అన్నారు.
రాష్ట్రంలో ఇసుక కొరత ఉందని....అందులో ఏమాత్రం అనుమానం లేదని బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అన్నారు. జగన్ ప్రభుత్వానికి పట్టిన పెద్ద దురదృష్టం ఇసుక అని చెప్పుకొచ్చారు. దీనివెనుక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా తనకు తెలియదని...కానీ తెలుగుదేశం పార్టీలో వెనకఉండి రాజకీయాలు చేసినవాళ్లు తనకు తెలుసునని సంచలన వ్యాఖ్యలు చేశారు. మిగతా వివరాలు ఈ వీడియోలో..