Asianet News TeluguAsianet News Telugu

నేను వైసీపీ నేతను... జగన్ ను బండబూతులు తిట్టిపోసిన మహిళ (చూడండి)

ఆంధ్రప్రదేశ్, లాక్ డౌన్ పెట్టి అందర్నీ ఇంట్లో కూర్చో బెట్టాడు. 

"ఆంధ్రప్రదేశ్, లాక్ డౌన్ పెట్టి అందర్నీ ఇంట్లో కూర్చో బెట్టాడు. అందరం ఆయన మాట విన్నాం. కానీ మందుషాపులు తెరిచి ఇప్పటిదాకా చేసింది నాశనం చేశాడంటూ జగన్ మీద విరుచుకుపడుతోంది ఓ మహిళా నేత. మందుకోసం ఇంట్లో గొడవలు పెడుతున్నారు. భార్య మెళ్లో పుస్తెలతాడ్లు తెంచుకుని, కొట్టి మరీ పోతున్నాడు". అంటూ ఆవేదన చెందుతోంది ఓ మహిళ.. తాను వైసీపీ నేతను అని కూడా చెప్పుకుంటోంది చూడండి. 

Video Top Stories