కుయ్ కుయ్ కుయ్ మంటూ... సీఎం జగన్ కళ్లముందే దూసుకెళ్లిన అంబులెన్స్ లు
విజయవాడ: డాక్టర్ వైఎస్సార్ తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ పేరిట గర్భిణులు, బాలింత మహిళలు, నవజాత శిశువుల కోసం అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఏసి అంబులెన్స్ సర్వీసులను వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఇవాళ విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో ఈ అంబులెన్స్ ల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ జెండా ఊపి ఈ అంబులెన్స్ సర్వీస్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 500అంబులెన్స్ లు ఒకదాని వెంట ఒకటి కుయ్ కుయ్ కుయ్ అంటూ సీఎం జగన్ ముందునుండి రయ్యిన వెళ్లాయి.