JC Comments On Police : పోలీసుబూట్లను తుడిచి..ముద్దుపెట్టి...కౌంటర్..
శుక్రవారం నాడు అనంతపురంలో హిందూపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీస్ అమరవీరుల బూట్లను తుడిచి ముద్దాడాడు.
శుక్రవారం నాడు అనంతపురంలో హిందూపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీస్ అమరవీరుల బూట్లను తుడిచి ముద్దాడాడు. టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇలా చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ బూట్లు నాకే పోలీసులను తెచ్చుకొంటామని జేసీ దివాకర్ రెడ్డి రెండు రోజుల క్రితం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.