Asianet News TeluguAsianet News Telugu

వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు పరిస్థితే జగన్ కూ: సుధీష్ రాంభొట్ల (వీడియో)

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆకర్ష్ ను అమలు చేస్తున్న స్థితిలో బిెజెపి నేత సుధీష్ రాంభొట్లను ఏషియానెట్ న్యూస్ ప్రతినిధి ఇంటర్వ్యూ చేశారు. జనసేన భవిష్యత్తుపై, జగన్ తో తమ సంబంధాలపై, జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఆయన మాట్లాడారు.