Asianet News TeluguAsianet News Telugu

మన పాలన - మీ సూచన : జగన్ నవ్వుకు అభిమానులు ఫిదా..

వైఎస్సార్పీపీ యేడాది పాల మీద ‘మన పాలన - మీ సూచన’ పేరుతో జరుగుతున్న మేదోమథనంలో నవ్వులు పూశాయి.

వైఎస్సార్పీపీ యేడాది పాల మీద ‘మన పాలన - మీ సూచన’ పేరుతో జరుగుతున్న మేదోమథనంలో నవ్వులు పూశాయి. జగన్ నవ్వు పాజిటివ్ వైబ్స్ వల్లే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతోందని ఓ అమ్మాయి మాట్లాడిన మాటలకు జగన్ ఆద్యంతం నవ్వులతోనే సమాధానం చెప్పారు.