Asianet News TeluguAsianet News Telugu

మహాత్మ జ్యోతిరావు ఫూలేకు నివాళులర్పించిన వైఎస్ జగన్

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్బంగా క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  

First Published Apr 11, 2020, 12:28 PM IST | Last Updated Apr 11, 2020, 12:28 PM IST

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్బంగా క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం  ఆళ్ల నాని, మంత్రులు మోపిదేవి వెంకటరమణ,  వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ  విజయసాయి రెడ్డి, ఎమ్మెల్సీ  జంగా కృష్ణమూర్తి,  సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యే జోగి రమేష్ పాల్గొన్నారు.