జగన్ ఏరియల్ సర్వే: సహాయక చర్యలు వేగవంతం (వీడియో)

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచలూరు మధ్య బోటు మునిగిన ప్రాంతంలో సీఎం జగన్ సోమవారంనాడు ఉదయం  ఏరియల్ సర్వే  నిర్వహించారు. ఇవాళ ఉదయం అమరావతి నుండి సీఎం జగన్ ప్రత్యేక హెలికాప్టర్ లో  సంఘటన స్థలానికి బయలుదేరారు. గోదావరి నదిలో దేవీపట్నం-కచలూరు మధ్యలో మునిగిపోయింది. ఈ ఘటనలో 41 మంది గల్లంతయ్యారు.

First Published Sep 16, 2019, 11:56 AM IST | Last Updated Sep 16, 2019, 11:56 AM IST