Asianet News TeluguAsianet News Telugu

పెద్దకూతురు అనుమానాస్పద మృతి... చిన్నకూతురు బాయ్ ప్రెండ్ తో పరార్

జగిత్యాల : కోరుట్ల పట్టణంలోని బీమునిదుబ్బలో దారుణం వెలుగుచూసింది. 

జగిత్యాల : కోరుట్ల పట్టణంలోని బీమునిదుబ్బలో దారుణం వెలుగుచూసింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా ఆమె చెల్లి భాయ్ ప్రెండ్ తో పరారయ్యింది. ఇలా కోరుట్లుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతుల పెద్దకూతురు దీప్తి అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయి ఇంట్లో శవమై తేలగా... చెల్లి చందన మాత్రం భాయ్ ప్రెండ్ తో పారిపోతూ సిసి కెమెరాలకు చిక్కింది. ఈ ఘటన కోరుట్లలో కలకలం సృష్టించింది.