Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు జూమ్ కెమెరాలతో, లూజ్ కామెంట్లతో బిజీ.. మహమ్మద్ ఇగ్బాల్

చంద్రబాబు సామాజిక దూరం అంటే సమాజానికి దూరం కాదు...చంద్రబాబు రాష్టానికి దూరంగా హైదరాబాద్ లో కాలక్షేపం చేస్తున్నాడంటూ మండిపడ్డారు  ఎమ్యెల్సి మహమ్మద్ ఇగ్బాల్. 

చంద్రబాబు సామాజిక దూరం అంటే సమాజానికి దూరం కాదు...చంద్రబాబు రాష్టానికి దూరంగా హైదరాబాద్ లో కాలక్షేపం చేస్తున్నాడంటూ మండిపడ్డారు  ఎమ్యెల్సి మహమ్మద్ ఇగ్బాల్. చంద్రబాబు సామాజిక బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడు...కరోన కేసులపై  ప్రభుత్వం వాస్తవాలను దాచి పెట్టడం లేదు. కరోన విషయంలో కుంగిపోవాలిసిన అవసరం లేదని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలని సీఎం జగన్ చెబితే.. దాన్ని వక్రీకరించారు.. విద్వేషాలు రెచ్చ గొట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్నాడు...ఒకాయన సినిమాలు చేస్తుంటే ఇంకాయన సైక్లింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.