Asianet News Telugu

పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల నాని (వీడియో)

Jun 19, 2019, 4:10 PM IST

 ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని, ఎమ్మెల్యేలు బాలరాజు, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిలు పోలవరంను పరిశీలించారు.