video news : టీడీపీ, వైసీపీ పోటాపోటీ ఇసుక దీక్షలు
ఇసుక కొరతపై చంద్రబాబు చేస్తున్న దీక్షకు వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి విజయవాడలో దీక్షకు దిగారు.
ఇసుక కొరతపై చంద్రబాబు చేస్తున్న దీక్షకు వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి విజయవాడలో దీక్షకు దిగారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు విధానాల వల్లే ఇప్పుడు ఇసుక సమస్య వచ్చిందన్నారు. అయితే విజయవాడ లో దీక్ష చేయడానికి వెళుతున్న పార్థసారథిని పోలీసులు అడ్డుకున్నారు.