Asianet News TeluguAsianet News Telugu

విశాఖజిల్లా కొయ్యురులో గ్రామవాలంటీర్ పై వైసిపినేత దాడి

తన మాటవినలేదన్న అక్కసుతో స్థానిక వైసిపినేత వారా నూకరాజు మరికొంతమంది తన వర్గీయులతో కలిసి తనపై దాడికి యత్నించారంటూ గ్రామవాలంటీర్ ఆరోపిస్తున్నాడు . 

తన మాటవినలేదన్న అక్కసుతో స్థానిక వైసిపినేత వారా నూకరాజు మరికొంతమంది తన వర్గీయులతో కలిసి తనపై దాడికి యత్నించారంటూ గ్రామవాలంటీర్ ఆరోపిస్తున్నాడు . తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు పిర్యాదు చేసినట్టు వాలంటీర్ అప్పారావు  తెలిపారు. 

Video Top Stories