Asianet News TeluguAsianet News Telugu

నాపై అసభ్యకరమైన పోస్టులు: సాధినేని యామిని ఫిర్యాదు (వీడియో)

తన పేరుపై నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు తెరిచి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామినీ ఎస్పీ సరితకు ఫిర్యాదు చేశారు. 

తన పేరుపై నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు తెరిచి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామినీ ఎస్పీ సరితకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తనని,తన కుటంబ సభ్యులను బెదిరిస్తున్నారని చెప్పారు. ఈ విషయంపై సీఎం ని కలిసి వివరిస్తానని చెప్పారు. సీఎం వెంటనే మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పారు.