Asianet News TeluguAsianet News Telugu

కలుషిత నీటి బాటిల్స్ తో ధర్నా (వీడియో)

కస్తూరిబాయిపేట ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయం ఎదుట ప్రకాశం  జిల్లా ఒంగోలు మండలం చెరువుకొమ్ము పాలెం వాసుల ధర్నాకు దిగారు. కెమికల్  ఫ్యాక్టరీ మూసేయలని ధర్నా చేశారు. కలుషిత నీటి బాటిల్స్ ని ప్రదర్శిస్తూ ధర్నా చేశారు.

Video Top Stories