Asianet News TeluguAsianet News Telugu

Video : బీరుకేసులు రోడ్డుకేసి కొట్టిన మహిళలు...ఏరులైపారిన బీరు...

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లిలో గ్రామస్తులు మద్యపానాన్ని నిషేధించారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లిలో గ్రామస్తులు మద్యపానాన్ని నిషేధించారు. మహిళలు బెల్ట్ షాపుల మీద దాడిచేసి వాటిల్లోని మద్యాన్ని బయట పారేశారు. మద్యపానానికి వ్యతిరేకంగా గ్రామస్తులు నిర్ణయం తీసుకుని, గ్రామంలో ఎవ్వరూ మద్యం అమ్మొద్దని తీర్మానం చేసుకున్నారు.