Asianet News TeluguAsianet News Telugu

మహిళా దినోత్సవం స్పెషల్... విశాఖలో బీచ్ వాక్

లింగ వివక్ష లేని సమాజం కోసం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మహిళా ఉద్యమాలకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు విశాఖపట్నం కోపరేటివ్ బ్యాంకు చైర్మన్ సిహెచ్. రాఘవేంద్ర రావు తెలిపారు.

లింగ వివక్ష లేని సమాజం కోసం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మహిళా ఉద్యమాలకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు విశాఖపట్నం కోపరేటివ్ బ్యాంకు చైర్మన్ సిహెచ్.  రాఘవేంద్ర రావు తెలిపారు. విశాఖ ఆర్కే బీచ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన బీచ్ వాక్ లో బ్యాంకు డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. సహకార పతకం ఊపి నడక ప్రారంభించారు. గీతా ముఖర్జీ కమిటీ చట్ట సభల్లో మహిళలకు మూడోవంతు ప్రాతినిధ్యమన్నా ఇవ్వాలని సిఫార్సు చేస్తే ఆ బిల్లు నేటికీ పార్లమెంటుకు చేరలేదనీ అన్నారు. స్థానిక సంస్థల్లో మాత్రం రిజర్వేషన్లు ఇచ్చి సరిపెట్టారన్నారని మండిపడ్డారు.