Asianet News TeluguAsianet News Telugu

ఫైనాన్స్ సంస్థ వేధింపులు... రాజమండ్రిలో మహిళ ఆత్మహత్యాయత్నం

లోన్ యాప్, ఈఎంఐల వేధింపులు భరించలేక ఇటీవల ఆత్మహత్యలు చేసుకుంటున్నవారి సంఖ్య తెలుగురాష్ట్రాల్లో ఎక్కువయ్యింది. 

First Published Jul 20, 2022, 4:08 PM IST | Last Updated Jul 20, 2022, 4:08 PM IST

లోన్ యాప్, ఈఎంఐల వేధింపులు భరించలేక ఇటీవల ఆత్మహత్యలు చేసుకుంటున్నవారి సంఖ్య తెలుగురాష్ట్రాల్లో ఎక్కువయ్యింది. ఇలా తాజాగా బజాజ్ సంస్థ ఈఎంఐ కోసం వేధిస్తున్నారంటూ రాజమండ్రిలో ఇన్నిస్ పేటలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బజాజ్ ఫైనాన్స్ బిల్డింగ్ పైకి ఎక్కి కిందకు దూకడానికి మహిళ యత్నించగా అక్కడున్నవారు ఆమెను కాపాడారు.  ఈఎంఐ కట్టకపోవడంతో వేధించడం వల్లే మహిళ ఇలా ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.