Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ నివాసంవద్ద మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం...

కాకినాడ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి సమీపంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై కాకినాడ పోలీసులు స్పందించారు. 

First Published Nov 2, 2022, 6:13 PM IST | Last Updated Nov 2, 2022, 6:13 PM IST

కాకినాడ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి సమీపంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై కాకినాడ పోలీసులు స్పందించారు. కాకినాడకు చెందిన రాజులపూడి ఆరుద్ర ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నించగా అది సాధ్యంకాకపోవడంతో ఇక తనకు న్యాయం జరగదన్న బాధతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఓ మంత్రితో పాటు పోలీస్ శాఖకు చెందినవారిపై ఆరోపణలు చేస్తూ ఆరుద్ర ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో కాకినాడ ఎస్పీ కార్యాలయంతో పాటు ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చారు.