Asianet News TeluguAsianet News Telugu

ఉయ్యూరులో కిలేడీ.. అమాయక మహిళలకు కోటికి టోకరా...

కృష్ణాజిల్లా : అధిక వడ్డీలకు ఆశపడి ఓ మహిళ చేతికి బుక్కై సుమారు కోటి రూపాయల వరకు నష్టపోయారు పెనమలూరు నియోజకవర్గం బాధితులు. 

First Published Dec 31, 2022, 1:32 PM IST | Last Updated Dec 31, 2022, 1:32 PM IST

కృష్ణాజిల్లా : అధిక వడ్డీలకు ఆశపడి ఓ మహిళ చేతికి బుక్కై సుమారు కోటి రూపాయల వరకు నష్టపోయారు పెనమలూరు నియోజకవర్గం బాధితులు. ఉయ్యూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదు. చివరకు ఆ మహిళ ఐపీ పెట్టి ఉయ్యూరు నుంచి ఉడాయింది. దీంతో ఉయ్యూరు సుందరమ్మ పేటకు చెందిన పలువురు బాధిత మహిళలు గగ్గోలు పెడుతున్నారు. పోలీసుల నిర్లక్ష్యమే తమ కొంప ముంచిందని ఆరోపిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Video Top Stories