భర్తతో గొడవ: పిల్లలకు విషం తాగించి, తాను తాగిన మహిళ
కర్నూలు జిల్లాలో దారుణం సంఘటన చోటు చేసుకుంది.
కర్నూలు జిల్లాలో దారుణం సంఘటన చోటు చేసుకుంది. పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామంలో భార్య భర్త గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురై ఇద్దరు పిల్లలకు విషంతాగించి, తాను విషంతాగి భార్య ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.