Asianet News TeluguAsianet News Telugu

వాస్తవాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు

 సీబీఎన్ ఆర్మీ పేరిట సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టమని అరెస్ట్ చేసారు .

First Published May 19, 2021, 5:22 PM IST | Last Updated May 19, 2021, 5:22 PM IST

 సీబీఎన్ ఆర్మీ పేరిట సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టమని అరెస్ట్ చేసారు . తీవ్ర వాదులు, ఉగ్రవాదులుగా మా మోహలకు మాస్క్ లు తోడిగి అవమానకరంగా మీడియా ముందుకు తీసుకువచ్చారు.నిన్న మీడియా ముఖ్యంగా స్టేషన్ బెయిల్ ఇస్తామన్న పోలీసులు. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా స్టేషన్ బెయిల్ ఇవ్వలేదు అని సీబీఎన్ ఆర్మీ సెక్రటరీ మద్దినేని వెంకట మహేష్ అన్నారు .