Video news : వాటర్ కోసం పార్టీల వార్
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలో తాగునీరు సరఫరా చేయమన్నందుకు వైసీపీ కార్యకర్తలు కాలనీ వాసులపై దాడి చేశారు.
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలో తాగునీరు సరఫరా చేయమన్నందుకు వైసీపీ కార్యకర్తలు కాలనీ వాసులపై దాడి చేశారు. కొడవళ్లు, కర్రలు, బండరాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు.