పోలార్ బేర్స్ లా ఉంటే.. కరోనాను తరిమికొట్టచ్చు.. ఉండవల్లి శ్రీదేవి

అమరావతి ఎమ్యెల్యే ఉండవల్లి శ్రీదేవి విట్ యూనివర్సిటీలో ఉన్న కరోనా అనుమానితులని చూసేందుకు వచ్చారు. 

First Published Apr 18, 2020, 5:40 PM IST | Last Updated Apr 18, 2020, 5:40 PM IST

అమరావతి ఎమ్యెల్యే ఉండవల్లి శ్రీదేవి విట్ యూనివర్సిటీలో ఉన్న కరోనా అనుమానితులని చూసేందుకు వచ్చారు. దీంట్లో భాగంగానే గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం ఐనవోలు గ్రామంలో వాలంటీర్లకు, ఆశావర్కర్లు, పారిశుధ్య కార్మికులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.