video news : 18వేల కనీస వేతనం, పేస్కేలు... కోసం విఆర్ఏల ధర్నా

కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ ధర్నా చౌక్ దగ్గర విఆర్ఏలు ధర్నా చేశారు.18 వేల కనీస వేతనం, పేస్కేల్ అమలు, నామినీలుగా పని చేసిన వారసులను విఆర్ఏలుగా నియమించాలని, తెల్ల రేషన్ కార్డులు కొనసాగించాలని, అర్హులందరికీ జీవో నెంబర్ 111 నుండి మినహాయించి ఇంటర్ విద్యార్హతతో ప్రమోషన్ ఇవ్వాలని కోరారు

First Published Nov 13, 2019, 3:15 PM IST | Last Updated Nov 13, 2019, 3:15 PM IST