video news : జనసేన లాంగ్ మార్చ్ పై మండిపడ్డ విఎంఆర్డిఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు
ముఖ్యమంత్రి మీద, విజయసాయి మీద వ్యక్తిగత విమర్శలు చేయటానికే లాంగ్ మార్చ్ చేశారంటూ విఎంఆర్డిఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు మండిపడ్డారు. జనసేన లాంగ్ మార్చ్ మీద వైకాపా సీనియర్ నేతలు విశాఖపట్నంలో మీడియా మీట్ ఏర్పాటు చేశారు. ఇసుక దొరకటం లేదని, పేదల ఉపాధిపోయిందని చేసిన లాంగ్ మార్చ్ అసలు రంగు స్టేజిమీద ఉపన్యాసాల్లో తెలిసిపోయిందన్నారు.