Asianet News TeluguAsianet News Telugu

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటుపరం చేయొద్దు... కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు

విశాఖపట్నం పర్యటనకు వచ్చిన స్టీల్ మంత్రిని గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టిన వామపక్షాలు. 

విశాఖపట్నం పర్యటనకు వచ్చిన స్టీల్ మంత్రిని గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టిన వామపక్షాలు. ప్రభుత్వ రంగసంస్థ అయిన స్టీల్ ప్లాంట్ ని ఎవడబ్బ సొమ్ము అని ప్రైవేటీకరణ చేస్తున్నారని, ఎందరో త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడాలని వారు నినదిస్తూ డిమాండ్ చేసారు. సిరిపురం జంక్షన్ నుండి ప్రభుత్వ అతిథి గృహం వరకు ర్యాలీగా వెళుతున్న వారిని పోలీసులు సర్క్యూట్ హౌజ్ దగ్గర అరెస్ట్ చేసారు.

Video Top Stories