భారీ స్థాయిలో గంజాయిని పట్టుకున్న విశాఖ పోలీసులు
ఎక్కువసార్లు గంజాయి రవాణా లో పట్టుబడ్డ 17 మంది వ్యక్తుల పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయడం జరిగింది.
ఎక్కువసార్లు గంజాయి రవాణా లో పట్టుబడ్డ 17 మంది వ్యక్తుల పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయడం జరిగింది.ఇటీవలే గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ 113 వాహనాలను వేలం వేయడం జరిగింది. మిగిలిన వాహనాలకు సంబంధించి ప్రభుత్వ అనుమతి తీసుకుని మరోసారి వేల నిర్వహిస్తాం అని డీజే రంగారావు తెలిపారు .