విశాఖ ఉక్కుపై మోడీ పిడుగు: పవన్ కల్యాణ్ కు చిక్కులే
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించారలని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించారలని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలైప ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఈ స్థితిలో రాజకీయంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చిక్కులు ఎదుర్కునే అవకాశం ఉంది. బిజెపితో పొత్తు కారణంగా ఆయన దెబ్బ తినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలాగో చూడండి...