Asianet News TeluguAsianet News Telugu

చాతుర్మాస్య దీక్ష కోసం రిషికేశ్ బయలుదేరిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు

సెప్టెంబరు 20న చాతుర్మాస్య దీక్ష ముగిసే వరకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర రిషికేశ్ లోనే ఉంటారు .

First Published May 15, 2021, 2:35 PM IST | Last Updated May 15, 2021, 2:35 PM IST

సెప్టెంబరు 20న చాతుర్మాస్య దీక్ష ముగిసే వరకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర రిషికేశ్ లోనే ఉంటారు . ప్రతి ఏటా గంగాతీరంలో ఈ దీక్ష చేస్తూ ఉంటారు .