Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో పక్కా ప్రణాళికతో కేసులను పరిష్కరిస్తున్నాము ...నగర పోలీస్ కమిషనర్

ప్రాధాన్యత కేసులను త్వరితగతినపూర్తి చేసే ప్రక్రియ సత్ఫలితాలిస్తోంది‌‌.

First Published Aug 19, 2023, 1:16 PM IST | Last Updated Aug 19, 2023, 1:16 PM IST

ప్రాధాన్యత కేసులను త్వరితగతినపూర్తి చేసే ప్రక్రియ సత్ఫలితాలిస్తోంది‌‌.ప్రయార్టీ ట్రైల్ కేసులు కింద 630 కేసులు తీసుకున్నాము.13 కేసుల్లో కన్విక్షన్ వచ్చింది.5 కేసులు అడ్మిట్ అయ్యాయి.కోర్టు మానిటరింగ్ సిస్టమ్ లో 60 మంది సిబ్బంది మానిటర్ చేస్తున్నారు.ప్రాపర్టీ అఫెన్సెస్ కేసుల్లో 230 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాము.రోడ్ ప్రమాదాల ఫ్యాటల్ ఏక్సిడెంట్ లో 2021 లో 183 జరిగితే 188 చనిపోయారు.డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు తగ్గాయి.ఎవరి ఒత్తిళ్లు తమకు లేవు.ట్రాఫిక్ క్రమబద్దీకరణ మాకు ముఖ్యం అనినగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ కామెంట్స్.