టీడీపీ ఆఫీసులో వినాయకచవితి వేడుకలు...
అమరావతి : వినాయకచవితి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంగరంగవైభవంగా జరుగుతున్నాయి.
అమరావతి : వినాయకచవితి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ నేతలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.