Asianet News TeluguAsianet News Telugu

కలుషిత నీటి సరఫరా... సచివాలయం ఎదుట గ్రామస్తుల ఆందోళన

విజయవాడ: కృష్ణా జిల్లా ఉయ్యూరు చిన ఓగిరాలలో కలుషిత నీటినిత్రాగునీటిగా సరఫరా చేస్తున్నారంటూ గ్రామస్తులు సచివాలయంలో ఆందోళనకు దిగారు.  

First Published Dec 28, 2020, 3:43 PM IST | Last Updated Dec 28, 2020, 3:43 PM IST

విజయవాడ: కృష్ణా జిల్లా ఉయ్యూరు చిన ఓగిరాలలో కలుషిత నీటినిత్రాగునీటిగా సరఫరా చేస్తున్నారంటూ గ్రామస్తులు సచివాలయంలో ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల అపరిశుహ్రమైన నీటిని తాగాల్సి వస్తోందన్నారు. చివరకు మూగజీవాలకు తాగించే నీటిని తాము తాగాల్సి వస్తోందన్నారు. 3 నెలలుగా ఇదే తీరు కొనసాగుతోందని... అయినా సచివాలయ అధికారులు పట్టించుకోవడం లేదంటూ వైసీపీ గ్రామ నాయకుడు దోనెపూడి సాంబయ్య ఆద్వర్యంలో ఆందోళనకు దిగారు.