Asianet News TeluguAsianet News Telugu

వైఎస్సార్ పెన్షన్ స్కీం : నేనున్నదగ్గరికి వస్తేనే పెన్షన్..లేదంటే రద్దే...

వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే వాలంటీర్లు వెళ్ళి పెన్షన్లు ఇవ్వాలనే ప్రభుత్వం ఆదేశాలకు భిన్నంగా ఉండవల్లిలో వాలంటీర్లు వ్యవహరిస్తున్నారు.

వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే వాలంటీర్లు వెళ్ళి పెన్షన్లు ఇవ్వాలనే ప్రభుత్వం ఆదేశాలకు భిన్నంగా ఉండవల్లిలో వాలంటీర్లు వ్యవహరిస్తున్నారు. తామున్న చోటుకు రావాలనిలేకపోతే పెన్షన్ రద్దవుతుందని బెదిరిస్తున్నారు. ఈ విషయం తెలిసినా ఉండవల్లి గ్రామపంచాయతీ అధికారులు స్పందించడం లేదు. దీంతో పెన్షన్ కోసం వచ్చిన వృద్ధులు, వికలాంగులతో గ్రాంపంచాయితీ కార్యాలయం కిటకిటలాడుతోంది.